Praise the Lord

Registration Now


    హెబ్రోను వివాహ పరిచర్య

 రక్షణ మరుమనస్సు  పొంది  విశ్వాసములో ఎదుగుచు వివాహము కొరకు ఎదురు చూస్తున్న వారి వివరములు ఒక చోట పొందుపరచి  వివాహా పరిచయాల అన్వేషణ  సులభతరము చేయుటయే మా ముఖ్య ఉద్దేశ్యము. Whats app  గ్రూప్స్ చాలానే ఉన్నాయి కానీ అందరికి జాయిన్ అయ్యే అవకాశము లేని కారణముగా Profiles కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.  మందిరముల మరియు ప్రాంతాల వారీగా ప్రొఫైల్స్ ని అందరికి అందుబాటులో ఉంచలేనేదే ప్రభువు మాకు ఇచ్చిన భారము, ఈ పరిచర్య ఉచితముగా చేయుచున్నాము. కావున మీ విలువైన  సలహాలు మరియు సూచనలు తప్పక తెలియచేయగలరు.